ఉత్సాహంగా బాడీ బిల్డింగ్‌ పోటీలు

హైదరాబాద్‌ : స్టీల్‌మ్యాన్‌ క్లాసిక్‌ బాడీ బిల్డింగ్‌ పోటీలు హైదరాబాద్‌లో శనివారం ప్రారంభం అయ్యాయి. యువతను బాడీ బిల్డింగ్‌ దిశగా ప్రోత్సహించే ఉద్దేశంతో మిస్టర్‌ ఇండియా శివ కుమార్‌, మిస్టర్‌ వరల్డ్‌ రాహుల్‌ ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి సుమారు 200 మంది బాడీ బిల్డర్లు పోటీల్లో పాల్గొన్నారు. అయిదు విభాగాల్లో 10 విభిన్న వెయిట్‌ విభాగాల్లో పోటీలు జరిగాయి.

Spread the love