మాటర్‌ ఎరాకు 40వేల ప్రీ బుకింగ్స్‌

న్యూఢిల్లీ : దేశంలోనే తొలి గేర్డ్‌ విద్యుత్‌ మోటార్‌ బైక్‌ మాటర్‌ ఎరాకు ఇప్పటి వరకు 40,000 ప్రీ బుకింగ్స్‌ వచ్చినట్లు తెలిపింది. దీన్ని ఆవిష్క రించిన నెల రోజుల్లోనే విశేష స్పందన వచ్చిందని పేర్కొంది. మాటర్‌.ఇన్‌ సహా ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ బుకింగ్స్‌ స్వీకరణ కొనసాగుతున్నట్లు వెల్లడించింది.

Spread the love