మండలంలో 6.8 ఎంఎం వర్షపాతం

నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలో నాలుగవ రోజు బుధవారం 6.8 ఎం ఎం వర్షపాతం నమోదైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. వర్షాలతో ఆరు తడి పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున, రైతులు నీరు పంటలలో ఇలా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యవసాయ అధికారి సోమారిష్ కుమార్ తెలిపారు.
Spread the love