Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జక్రన్ పల్లి పోలీసుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ 

జక్రన్ పల్లి పోలీసుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ 

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండల కేంద్రంలో పోలీసుల అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని బైక్ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా  జక్రన్ పల్లి గ్రామంలో ఎస్సై మాలిక్  ఆధ్వర్యంలో యువకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్ద మనుషులు, ప్రజా ప్రతినిధులు, బాలకిషన్, బుల్లెట్ అక్బర్ ఖాన్, వసంత్, మాధవేటి శంకర్,తదితరులు పాల్గంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -