Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నేతలు

నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నేతలు

- Advertisement -

మహబూబాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏదల్ల యాదవ రెడ్డి
నవతెలంగాణ నెల్లికుదురు

ఉమ్మడి నెల్లికుదురు మండలంలోని చిన్ననాగారం గ్రామానికి చెందిన చెడుపాక వెంకటమ్మ వెంకన్న కుమారుడు అయినా కార్తీక్ ప్రవళిక నూతన వధూవరులను ఆశీర్వదించినట్లు మహబూబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదెళ్ల యాదవ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని ఎం కె ఆర్ గార్డెన్ పార్వతమ్మ గూడెం ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ నేతలు ఆశీర్వదించే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గొల్లపెల్లి ప్రభాకర్ గౌడ్ .వారితో పాటు వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు,మరియు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -