- Advertisement -
నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే 135 వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ జాడీ రాజు, షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మాడుగుల శ్రీనివాస్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు బొప్పని నగేష్, రాజారత్నం పాల్గొన్నారు.
- Advertisement -


