- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలభివృద్ది కార్యాలయంలో సోమవారం నూతనంగా ఎంపికైన సర్పంచ్ లు ఎంపీవో శివకుమార్, సూపర్డెంట్ అశోక్ లకు మర్యాద పూర్వకంగా కలసి సర్పంచ్ లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మచ్కల్, రాంటెక్, ముద్గల్, ఎడ్ బిడ్ సర్పంచ్ లు బొమ్మాల్ల గంగాధర్, ఆత్మస్వరూప్, మేకల అనురాధ గణేష్,పత్తిరెడ్డిరాం చందర్ రెడ్డి,ఉపసర్పంచ్ గోపాల్ , భూమన్నలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



