Friday, January 2, 2026
E-PAPER
Homeఆదిలాబాద్జిల్లా మొదటి స్థానం సాధించిన విద్యార్థికి ఘనసన్మానం

జిల్లా మొదటి స్థానం సాధించిన విద్యార్థికి ఘనసన్మానం

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన ఆపియా అనం అనే పదో తరగతి విద్యార్థి గణిత టాలెంట్ టెస్టులో జిల్లా మొదటి స్థానంలో నిలవడం పట్ల హర్ష వ్యక్తం చేస్తూ కలమడుగు గ్రామ సర్పంచ్ బొంతల నాగమణి మల్లేష్ , వార్డు సభ్యులు గ్రామ పెద్దలు బొంతల మల్లేష్ బాలరాజు, గౌరయ్య విద్యార్థి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కలమడుగు మారుమూల గ్రామం నుండి జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలవడం హర్షిని ఏమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రాజమౌళి గైడ్ టీచర్ తిరుపతి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -