Thursday, May 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పీపీసీ కేంద్రాన్ని తనిఖీ చేసిన తహశీల్దార్

పీపీసీ కేంద్రాన్ని తనిఖీ చేసిన తహశీల్దార్

- Advertisement -

నవతెలంగాణ-కొండాపూర్ 
కొండాపూర్ మండలంలోని పీపీసీ (ధాన్యం కొనుగోలు) కేంద్రాన్ని తహశీల్దార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.కేంద్రంలో ధాన్యం కొనుగోలు విధానం,తూకం ప్రక్రియ,తేమ శాతం పరీక్షలను పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులు వేగంగా జరగాలని అధికారులను ఆదేశించారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -