- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలో కొలువుదీరిన నూతన ప్రభుత్వం.. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవంగా పూర్తి చేసింది. 17వ తమిళనాడు శాసనసభ స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్, డిప్యూటీ స్పీకర్‌గా రవిశంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- Advertisement -



