- Advertisement -
తాడిచెర్ల ప్రిన్స్ పాల్ విజయదేవి
నవతెలంగాణ – మల్హర్ రావు
ఏఐతో విద్య సులభతరంగా ఉంటుందని తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్స్ పాల్ విజయదేవి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “ఏ ఐ “సాంకేతిక తతో నూతన ఆవిష్కరణ లు చేయవచ్చని డిజిటల్ విద్యతో అనేకమైనటువంటి నైపుణ్యాలను పొందవచ్చని ఏఐ సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



