Friday, June 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పొలాల్లో చెలరేగిన మంటలు

పొలాల్లో చెలరేగిన మంటలు

- Advertisement -

అగ్నిమాపక యంత్రం రాకతో తప్పిన పెనుప్రమాదం 
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలం పెద్దతూండ్ల గ్రామపరిదిలోగల ఉరిప్రక్కనున్న వరి పొలాల్లో కోయకాళ్లకు శుక్రవారం కొందరు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. వెంటనే గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం చాకచక్యంగా వ్యవహరించి గ్రామస్తులతో కలిసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో సర్పంచ్ అగ్నిమాపక వాహనానికి సమాచారం ఇచ్చారు. సకాలంలో అగ్నిమాపక వాహనం చేరుకొని మంటలు అదుపులోకి తీసుక రావడంతో పెద్ద పెనుప్రమాదం తప్పింది. గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -