- Advertisement -
సింగిల్ విండో డైరెక్టర్ దయ్యాల నరసింహ..
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
హనుమాపురం లో పి ఏ సి ఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు ఆదివారంతో ముగిసినట్లు భువనగిరి బ్యాంకు సింగిల్ విండో డైరెక్టర్ దయ్యాల నరసింహ తెలిపారు. మార్కెట్ కి సహకరించిన రైతులకు గ్రామ పెద్దలకు హమాలి కార్మికులకు సెంటర్ ఇన్చార్జిలకు సంబంధిత జిల్లా అధికారులకు కొనుగోలుకు సహకరించిన పి ఏ సి ఎస్ సిబ్బందికి హన్మాపురం సెంటర్ తరపున సహకరించిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -



