Thursday, February 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం 

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండల కేంద్రానికి చెందిన ముసలిగల్ల లింగం ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబానికి గురువారం వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.3000, 25 కిలోల బియ్యాన్ని సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. ట్రస్టు ప్రారంభం నుండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. బాధిత కుటుంబం ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -