Sunday, June 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొయ్యూర్ ఎస్ఐకి పెద్దతూండ్ల సర్పంచ్ సన్మానం

కొయ్యూర్ ఎస్ఐకి పెద్దతూండ్ల సర్పంచ్ సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పర్శవెన మహేందర్ కుమార్, ఎస్ఐ-2గా ఏ.కళ్యాణ్ ఇటీవల పదవుల బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆదివారం పెద్దతూండ్ల గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం మర్యాదపూర్వకంగా ఎస్ఐలకు కలిసి శాలువాలతో  ఘనంగా సత్కరించారు. పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజు నాయక్,వార్డు సభ్యుడు కేశవ చారి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -