- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పర్శవెన మహేందర్ కుమార్, ఎస్ఐ-2గా ఏ.కళ్యాణ్ ఇటీవల పదవుల బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆదివారం పెద్దతూండ్ల గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం మర్యాదపూర్వకంగా ఎస్ఐలకు కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజు నాయక్,వార్డు సభ్యుడు కేశవ చారి పాల్గొన్నారు.
- Advertisement -



