Friday, June 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాంచంద్ర పల్లిలో పశువులకు టీకాలు 

రాంచంద్ర పల్లిలో పశువులకు టీకాలు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
ఆలూరు మండలంలోని రాం చంద్ర పల్లి గ్రామంలో శుక్రవారం పశు వైద్య అధికారులు గొర్రెలకు టీకాలు వేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువులకు వచ్చే వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పశువుల ఆరోగ్య పరిరక్షణకు పాటుపడాల్సిన అవసరం ఉందని అన్నారు .ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూషణ్, పశు వైద్య విఎల్ఓ సరస్వతి, ఎల్ ఎస్ ఏ రోజా, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -