బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కు ఫిర్యాదు
నవతెలంగాణ – మల్హర్ రావు
ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామ జాతరలో బీసి రజక కుటుంబంపై దాడికి పాల్పడిన నిందితులను వెంటనే శిక్షించాలని, ఈ సంఘటనను బహుజన సమాజ్ పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తూ బిఎస్పీ నాయకులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంగళవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి జిల్లా ఉపాధ్యక్షుడు నర్ల గొపాల్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాంపెల్లి బాబు, మాజీ జిల్లా అధ్యక్షుడు గోట్టే రాజు, జిల్లా ఈసి మెంబర్ బోంకురి రమేష్, నియెజకవర్గ అధ్యక్షులు బోంకురి దుర్గయ్య, ప్రధానకారీదర్శి సాతురి అనిల్, పట్టణ అధ్యక్షురాలు రామిళ్ళ శారద, కడావేర్ల వరలక్ష్మి పాల్గోన్నారు.
రజక కుటుంబంపై దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



