Thursday, February 26, 2026
E-PAPER
Homeఆదిలాబాద్రేపు డ్రైవర్ లకు ఉచిత కంటి పరీక్షలు

రేపు డ్రైవర్ లకు ఉచిత కంటి పరీక్షలు

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్
ముధోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు , హెవీ వెహికల్ డ్రైవర్ ల కోసం పోలిస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్ ఓక్క ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ముఖ్య ఆధితిగా హాజరుకానున్నట్లు చెప్పారు.  డ్రైవర్ లకు కంటి పరీక్షలతో పాటు, కంటి అద్దాలను ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు . ఈ అవకాశాన్ని డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -