Tuesday, June 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపీఓ రమ్య

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపీఓ రమ్య

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
డోంగ్లి మండల ప్రత్యేక అధికారి రమ్య మంగళవారం ఆ మండలంలోని మోగా ప్రాథమికోన్నత పాఠశాల సందర్శించారు. ప్రభుత్వం పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు అందించే మద్యాహ్న భోజన సమయంలో పరిశీలించి పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు మండల ప్రత్యేక అధికారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -