Tuesday, June 30, 2026
E-PAPER
Homeఖమ్మంభారీగా గంజాయి పట్టివేత...

భారీగా గంజాయి పట్టివేత…

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో భారీగా గంజాయి పట్టుబడింది. కంటైనర్​లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 525 కిలోలున్న ఈ గంజాయి విలువ రూ.2.65 కోట్లు ఉంటుందని ఈగల్ ఫోర్స్ టీమ్ వెల్లడించింది. ఒడిశాలో గంజాయి సేకరించి కంటైనర్‌లో ప్రత్యేకంగా నిర్మించిన రహస్య గదిలో దాచి యూపీకి తరలిస్తున్నట్లు గుర్తించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -