Wednesday, July 1, 2026
E-PAPER
HomeNewsఖమేనీ అంత్యక్రియలకు ఖర్గేకు ఆహ్వానం

ఖమేనీ అంత్యక్రియలకు ఖర్గేకు ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో మృతిచెందిన ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు వచ్చే నెలలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ నేతలు సల్మాన్‌ ఖుర్షీద్‌, పవన్‌ ఖేడాను ఇరాన్‌ ఆహ్వానించినట్లు సమాచారం. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీని ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ ఆహ్వానించిన విషయం తెలిసిందే. జులై 9న స్వస్థలం మషాద్‌లో ఖమేనీని ఖననం చేయనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -