- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఆరో వార్డులో జరుగుతున్న రిపేర్ పనులను గ్రామ సర్పంచ్ ఉషా కుటుంబ సభ్యులు సంతోష్ మేస్త్రి పరిశీలించారు. గ్రామంలోని ఆరో వార్డులో సీసీ రోడ్డు, మురికి కాలువలకు మరమ్మత్తులు చేపడుతున్నారు. అభివృద్ధి పనులను చేపడుతున్న సర్పంచ్ పనితీరుపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -



