- Advertisement -
నవతెలంగాణ-నవాబు పేట
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజకీయ ఆశీర్వాద సభలో ఉపసర్పంచ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్ నాయక్ ను, సీనియర్ నాయకులు రఘువీరశర్మను ఎంఎల్ఏ అనిరుద్ రెడ్డి పరిచయం చేసారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానం మిడ్జిల్ మండల జడ్పీటీసీ గా 2006 జూలై 4న మొదలై ఆ తర్వాత ఎంఎల్సీ గా, ఆతర్వాత ఎంఎల్ఏ గా, ఆ తర్వాత ఎంపీ గా, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి గా అంచెలంచెలుగా ఎదుగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదరణ మరింత పెరగాలని, ప్రజా క్షేత్రంలో మరెన్నో పదవులు పొంది ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
- Advertisement -



