Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పసరలో లైన్మెన్ దివాస్ దినోత్సవం 

పసరలో లైన్మెన్ దివాస్ దినోత్సవం 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట
పసర సెక్షన్ పరిధిలో  లైన్మెన్ దివాస్ దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా డి ఈ  నాగేశ్వరరావు ఏ డి ఈ వేణు గోపాల్ ఏ ఈ దేవ్ సింగ్ సబ్ ఇంజనీర్ అఖిల  ఆధ్వర్యంలో ఓ& మ్ స్టాప్ కు సన్మానించి అప్రిసియేషన్ సర్టిఫికెట్ అందజేయడం జరిగింది. లైన్ ఇన్స్పెక్టర్ రామచంద్రయ్య, సమ్మిరెడ్డి లైన్మెన్ లు తిరుపతి, వేణు అసిస్టెంట్ లైన్మెన్లు బిక్షపతి, రాజేష్ ,రంజిత్ ,జూనియర్ లైన్మెన్ కృష్ణ, నవీన్ అన్మాండు కార్మికులు సోమిరెడ్డి, సురేందర్ రెడ్డి, వేణు ఆర్టిజన్ గోపి, బ్రేక్డౌన్ బ్యాచ్ శ్రావణ్ కు శాలువాలతో సన్మానించి అప్రి కేసన్ సర్టిఫికెట్స్  ఇచ్చి అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -