Tuesday, July 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డోంగ్లి సహకార సంఘం కార్యదర్శి సేవలు అమూల్యం

డోంగ్లి సహకార సంఘం కార్యదర్శి సేవలు అమూల్యం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
డోంగ్లి మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న బాబురావు పటేల్ సేవలు అమూల్యమని మండల కాంగ్రెస్ అధ్యక్షులు గజానంద్ దేశాయ్ అన్నారు. ఈ క్రమంలో ఉత్తమ సేవల అవార్డు అందుకున్న సహకార సంఘం కార్యదర్శి బాబురావుకు ఆయన మంగళవారం శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు మండల సర్పంచులు సహకార సంఘం సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -