Monday, July 13, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి

- Advertisement -

గృహ నిర్మాణా శాఖ జె ఈ శ్రీనివాస్
నవతెలంగాణ-కుభీర్
మండలంలోని గోడపూర్ గ్రామంలో సోమవారం ప్రభుత్వం నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేసి గృహ ప్రవేశలు చేసుకోవాలని గృహ నిర్మాణా శాఖ జే ఈ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామంలో నూతనంగా నిర్మంచే ఇందిరమ్మ ఇండ్లు నాణ్యత తో చెపట్టేలా చూడలని సూచించారు. అదేవిదంగా రెండో విడతలో అరులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేలా కృషి చేస్తామని అన్నారు. అయన వెంట స్థానిక సర్పంచ్ మొరే పల్లవి దత్తహరి పటేల్ పంచాయతీ కార్యదర్శి కవిత ఇందిరమ్మ లబ్దిదారులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -