Sunday, August 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపు, ఎల్లుండి విద్యుత్ సరఫరాలో అంతరాయం

రేపు, ఎల్లుండి విద్యుత్ సరఫరాలో అంతరాయం

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
మున్సిపల్ పరిధి మామిడిపల్లితో పాటు వెంకటేశ్వర్ కాలనీ, ఆదర్శనగర్, రాజారాం నగర్, హనుమాన్ టెంపుల్ కాలనీ, విద్యానగర్  కాలనీలలో మంగళవారం , బుధవారం ఉదయం 8 గంటల నుండి 6 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏ డి ఈ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. 11 కెవి మరమ్మత్తుల పనుల కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు వారు తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు, వ్యవసాయదారులు సహకరించాలని కోరినారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -