Friday, August 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి హామీ సోషల్ ఆడిట్ గ్రామసభ 

ఉపాధి హామీ సోషల్ ఆడిట్ గ్రామసభ 

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
మండలంలోని చిన్న తడగూర్ గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన విభీజీ రాంజీ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్వహించిన పనులపై శుక్రవారం ఆ గ్రామ సర్పంచ్ సూర్య వంశీ ప్రకాష్ అధ్యక్షతన జీపీ కార్యాలయంలో ఉపాధి హామీ సోషల్ ఆడిట్ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ ఆడిట్ నిర్వహించిన పి రమ్య ఉపాధి పనుల్లో పాల్గొన్న ప్రతి కూలి సోషల్ ఆడిట్ చదివి వినిపించారు. ఈ సోషల్ ఆడిట్ గ్రామ సభలో సర్పంచ్ సూర్యవంశీ ప్రకాష్  గ్రామ పంచాయితీ కార్యదర్శి నర్సింలు, సామాజిక తనిఖీ అధికారులు పి రమ్య,  టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్  ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -