Wednesday, April 8, 2026
E-PAPER
Homeసినిమా'తెరచాప' రిలీజ్‌కి రెడీ

‘తెరచాప’ రిలీజ్‌కి రెడీ

- Advertisement -

అనన్య క్రియేషన్స్‌ బ్యానర్‌ పై కైలాష్‌ దుర్గం నిర్మించిన చిత్రం ‘తెరచాప’. జోయల్‌ జార్జ్‌ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో నవీన్‌ రాజ్‌ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రల్లో నటించగా, రాజీవ్‌ కనకాల, పథ్వీరాజ్‌, జగదీష్‌ ప్రతాప్‌ బండారి, జబర్దస్త్‌ అశోక్‌, నాగి, అప్పారావు, రైసింగ్‌ రాజు, రాజేష్‌ భూపతి, నాగ వంశీ, శ్రీనివాస్‌ నేస, చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషించారు.
అజీమ్‌, వెంకట్‌ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేసిన ఈ చిత్రానికి ప్రజల్‌ క్రిష్‌, ఎం.ఎల్‌ రాజా సంగీతాన్ని అందించారు. రాజు బొడసింగి ఎడిటింగ్‌ చేయగా, జీవన్‌ జార్జ్‌ కోరియోగ్రఫీ చేశారు. ప్రమోషన్స్‌కి, సాంగ్స్‌, టీజర్‌, ట్రైలర్‌కి సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమాను ఈనెల 17వ తేదీన విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -