- Advertisement -
మాజీ ఎమ్మెల్యే పాటూరి రామయ్య
నవతెలంగాణ-హైదరాబాద్
అఖిల భారత రైతు సంఘం నాయకులు సీపీఐ(ఎం) సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి మరణంతో రైతు ఉద్యమం పెద్ద దిక్కును కోల్పోయిందని మాజీ ఎమ్మెల్యే పాటూరి రామయ్య అన్నారు. నేనూ గొప్ప సహచర్యం కోల్పోయానని వ్యాఖ్యానించారు. అనేక రంగాల్లో ఆయన ప్రావీణ్యం కలిగి ఉన్నారని గుర్తు చేశారు. రైతుల పట్ల అమితమైన ప్రేమాభిమానాలు కలిగి ఉన్నారనీ, అలాంటి నాయకుడు దూరం కావడం ఆందోళన కలిగిస్తున్నదని వివరించారు.
- Advertisement -



