Monday, September 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన సిఐ నాగలతకు సన్మానం

నూతన సిఐ నాగలతకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు రూరల్‌
ఆలేరు ఎక్సైజ్ అండ్ ప్రోబీషన్ సిఐగా పదవి బాధ్యతలు స్వీకరించిన సీఐ నాగలతను సోమవారం వెంకటేశ్వర వైన్స్ గ్రూప్ తరపున మోరిగాడి మౌర్య అభినందనలు తెలిపి శాలువాతో సన్మానించారు. వీరితోపాటు ఎక్సైజ్ కానిస్టేబుల్స్ రవీందర్ రాములు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -