Monday, April 20, 2026
E-PAPER
Homeఆదిలాబాద్కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ

కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హత్నూర్
మండలంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. చెక్కుల వేరిఫికేషన్ ప్రక్రియలో అధికారులు ఆలస్యం చేయకుండా చూడాలని సూచించారు. తన వద్దకు వచ్చిన ఫైళ్లపై అదే రోజున సంతకం చేసే బాధ్యత తనదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -