Wednesday, June 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బోధన్ మాజీ ఎమ్మెల్యే కూతురు వివాహంలో బీఆర్ఎస్ నాయకులు

బోధన్ మాజీ ఎమ్మెల్యే కూతురు వివాహంలో బీఆర్ఎస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : దుబాయ్ లో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కూతురు వివాహానికి హాజరైన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల,రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్,జీవన్ రెడ్డి ,ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -