Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాల ఉత్పత్తిదారుల కార్యవర్గం ఎన్నిక..

పాల ఉత్పత్తిదారుల కార్యవర్గం ఎన్నిక..

- Advertisement -

నవతెలంగాణ – బెజ్జంకి : మండల కేంద్రంలోని పాల ఉత్పత్తిదారుల పరపతి సంఘ నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం నిర్వహించారు. నూతన అధ్యక్షుడిగా ఎలిగే సతీశ్ మరో మారు ఎన్నికయ్యారు. నూతనంగా ఇద్దరు డైరెక్టర్లను ఎన్నుకున్నట్టు సతీశ్ తెలిపారు. సూపర్ వైజర్ ధను,కార్యదర్శి బండారి రాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -