అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు సన్మానం

Honorable Assistant Public Prosecutorనవతెలంగాణ – ఆర్మూర్ 

జూనియర్  సివిల్  జడ్జ్  కోర్టు  కు  అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా బదిలీపై వచ్చిన గుడ్ల రామకృష్ణ ను శుక్రవారం   పద్మశాలి సంక్షేమ  సేవ సంఘము అధ్యక్షులు మ్యాక  మోహన్ దాస్, సురుకుట్ల బుమేశ్వేర్ లు కోర్టు లోని ఛాంబర్ లో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మల్ కోర్టు నుండి బదిలీ పై ఆర్మూర్ కోర్టు కు బదిలీ పై విచ్చేసిన పద్మశాలి ముద్దు బిడ్డ గుడ్ల రామకృష్ణ గారిని స్వాగతం గా ఆహ్వానిస్తూ న్యాయ పరమైన సేవలు పద్మశాలి కులబాంద వులకు అందజేయాలని కోరినారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ లు సిలివేరీ శ్రీధర్, చిలుక కిష్టయ్య,జక్కుల శ్రీధర్, ద్యావర్ శెట్టి అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love