
రాబో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓటర్ జాబితాలో చేర్పులు మార్పులను పూర్తి చేసిన అనంతరం ప్రతి గ్రామపంచాయతీ నోటీసు బోర్డుల వద్ద వాటిని అతికించినట్లు ఎంపీడీవో వెంకటేష్వ్ యాదవ్, పాలనాధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈనెల 20 లోపు తమ పేర్లు చేర్పులు మార్పులు చేయాల్సి వస్తే స్థానిక గ్రామ కార్యదర్శి ఫిర్యాదు చేయాలని వారు పేర్కొన్నారు. 20 తర్వాత తుది జాబితా ప్రకటించనున్నట్లు వారు తెలిపారు.