నవతెలంగాణ- కంఠేశ్వర్
మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో నన్ను చంద్రపూర్ లోకసభలోని, వరోరా అసెంబ్లీ నియోజకవర్గనికి కోఆర్డినేటర్ (అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా) నియమిచడం జరిగింది. ఈ నియామకనికి సహకరించిన ఏఐసీసీ అధ్యక్షులు మాలికార్జున ఖర్గే కి, ఎల్ రాహుల్ గాంధీ కి, కేసీ వేణుగోపాల్ కి, ఏఐసీసీ వార్ రూం శశికంత్ కి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి, సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు మహారాష్ట్ర ఇంచార్జి చల్ల వంశీచంద్ రెడ్డి కి , భువనగిరి లోకసభసభ్యులు చంద్రపూర్ లోకసభ ఇంచార్జి చామల కిరణ్ రెడ్డి కి, మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి కి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ కి, శాసన సభ్యులు భూపతి రెడ్డి, డిసిసి అధ్యక్షులు మానలా మోహన్ రెడ్డి , సీసీసీ అధ్యక్షులు కేశవ వేణుకి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.