పుట్టిన రోజు వేడుకల్లో స్వీట్ల పంపిణీ..

Distribution of sweets during birthday celebrations..నవతెలంగాణ – మద్నూర్
సాయి పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని యువ నాయకులు స్వీట్లు పంచి పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో రామ్ పటేల్, హనుమాన్, స్వామి, హనుమంతు యాదవ్, రమేష్, వట్నాలవార్, అమూల్ బాలు యాదవ్, సంతోష్ మేస్త్రి, ఈరన్న, తదితరులు పాల్గొన్నారు.
Spread the love