Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాటారం మార్కెట్ చైర్మన్ దంపతులకు సన్మానం

కాటారం మార్కెట్ చైర్మన్ దంపతులకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన పంథకానీ తిరుమల-సమ్మయ్య దంపతులకు శనివారం కాంగ్రెస్ నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా గ్రంధాలయ చైర్మన్ కోట రాజబాబు, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,కాంగ్రెస్ నాయకులు అడ్వాల మహేష్,రాజు నాయక్,రాజేశ్వర్ రావు,శ్రీనివాస్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -