- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన దాశారపు రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయాన్ని తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జేఏసీ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జ్ రవి పటేల్ ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అనంతరం సన్నబియ్యం అందజేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ తాడిచర్ల గ్రామ కమిటీ అధ్యక్షుడు మేనం సంతోష్,అంతటి శివ,రొడ్డ వంశి,దాసరపు వంశీ,శివాజీ కుమార్, వర్ధన్ అరుణ్ నర్సింగ్ పాల్గొన్నారు.
- Advertisement -