- Advertisement -
-సరిచేయాలని సెస్ అధికారులకు స్థానికుల విజ్ఞప్తి
నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని పెరుకబండ గ్రామంలో గృహాలకు సరఫరా చేసే విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయి. గత కొద్దేండ్లుగా సెస్ అధికారులకు విజ్ఞప్తి చేసిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు స్థానికులు బుధవారం అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సెస్ అధికారులు తక్షణమే స్పందించి ప్రమాదకరంగా మారిన విద్యుత్ తీగలను సరిచేయాలని విజ్ఞప్తి చేశారు.
- Advertisement -