Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పిహెచ్సి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్..

పిహెచ్సి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్..

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధ్వర్యంలో శనివారం మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ అధికారి యేమిమా, దివ్య, ఎంఎల్ హెచ్ పి అమిత, పూజ, ప్రశాంత్ వైద్య పరిక్షలు నిర్వహించి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సలహాలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ వెంకటరమణ, వైద్య సిబ్బంది శ్యామల, మంజుల , మాధవి ,యాదమ్మ, హేమలత, స్వరూప, శ్యామల, యశోద, స్టాఫ్ నర్స్ కవిత,  సతీష్, ఎల్ టి వనశ్రీ, ఫార్మసిస్ట్ స్వామి, ఘఫర్, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -