Tuesday, June 9, 2026
E-PAPER
Homeజిల్లాలు50 శాతం ఫీజు రాయితీ కల్పించాలి

50 శాతం ఫీజు రాయితీ కల్పించాలి

- Advertisement -

టీడబ్ల్యూజెఏప్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుమార్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు

రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు పెడరేషన్ (టీడబ్ల్యూజెఏప్) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల కుమార్ యాదవ్ రాష్ట్ర విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి వేతనాలు లేకున్నా వర్కింగ్ జర్నలిస్టులు నిత్యం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకపోయి పరిస్కారం అయ్యేలా కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. అక్రిడిటేషన్ కమిటీ మెజార్టీ సభ్యుల తీర్మానం మేరకు అర్హులైన వర్కింగ్ జర్నిలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, బస్ పాసులు అందజేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -