అక్రమంగా ఇసుక తరలించే ఇద్దరు కర్ణాటక వ్యక్తులపై కేసు నమోదు

– టిప్పర్ పట్టివేత, పోలీస్ స్టేషన్లో సీజ్

నవతెలంగాణ – మద్నూర్
శుక్రవారం నాడు  ఎలాంటి అనుమతులు లేకుండా కుర్ల గ్రామం నుండి ఇతర ప్రాంతాలకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక టిప్పర్  ను మేనూర్ శివారు లో పోలీసులు పట్టుకోవడం జరిగింది. అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక  కి చెందిన  ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విలేకరులకు తెలిపారు.
Spread the love