Thursday, July 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంథని మార్కెట్ డైరెక్టర్ కు ఘన సన్మానం..

మంథని మార్కెట్ డైరెక్టర్ కు ఘన సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఆన్ సాన్ పల్లి గ్రామానికి చెందిన దూలం సులోచన ఇటీవల మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఎన్నికై పదవి బాధ్యతలు చేపట్టిన ఆమెకు గురువారం మంథని మార్కెట్ మాజీ చైర్మన్ అజింఖాన్,ఆన్ సాన్ పల్లి మాజీ సర్పంచ్ గుగులోతు జగన్ నాయక్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -