చిరు వ్యాపారస్తుల గుండెల్లో గూడు కట్టుకున్న ఎంపీ

నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
వికారాబాద్‌ పట్టణంలో జూన్‌ మాసం వచ్చినప్ప టికీ సరైన సమయానికి వర్షాలు రాక తీవ్రమైన ఎండలు కొట్టడంతో చిరు వ్యాపారస్తులు ఎంపీ డాక్టర్‌ గడ్డం రం జిత్‌ రెడ్డి ఇచ్చిన గొడుగులు పెట్టుకొని వ్యాపారాలు చే సుకుంటున్నారు. ఈ గొడుగుల వల్ల ఎంతో ఉపయోగం ఉందని రెక్క ఆడితే గాని డొక్కాడని పరిస్థితి చిరు వ్యా పార జీవితాల్లో ఉంది అలాంటి కడు బీద అయినా వా రికి ఉచితంగా గొడుగు ఇవ్వడం ద్వారా ఎంతో సహకా రమైందన్నారు. పండ్లు కూరగాయలు పువ్వులు రోడ్డు మీద కూర్చొని అమ్ముకునే వారికి గొడవలు ఇవ్వడం ద్వారా ఎంతో ఉపయోగం జరిగిందని గొడుగులు లేన ప్పుడు తీవ్రమైన ఎండలు కొట్టడం ద్వారా ఎన్నో ఇబ్బం దులు పడ్డామని వడదెబ్బలకు ఎంతోమంది చిరు వ్యాపా రస్తులు అనారోగ్యానికి గురై తీవ్ర ఇబ్బందులకు పడ్డార న్నారు. ఎవరూ అడగకుండానే చిరు వ్యాపారస్తుల బాధ ను గుర్తించి అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి గొడుగులు ఇవ్వడం ద్వారా వారికి ఎంతో ఉపశమనం అయ్యిందని పట్టణంలో ప్రజలు అనుకుంటున్నారు. రాజకీయ నాయ కులు అంటే ఎలక్షన్లప్పుడే వచ్చి ఓట్ల కోసం ఎన్నో మాయమాటలు చెప్పి ఓట్లు పడ్డాక కనపడకుండా పో యే నాయకులు ఉన్నారని కానీ అందుకు భిన్నంగా పార్ల మెంటు సభ్యులు డాక్టర్‌ గడ్డం రంజిత్‌ రెడ్డి పేద ప్రజల కష్టాల్లో భాగం పంచుకుంటూ వారికి తన వంతు సహ కారం అందిస్తూ నిరంతరం అందుబాటులో ఉండడం గ ర్వించదగ్గ విషయమని అంటున్నారు.
చిరు వ్యాపారస్తులకు అండగా నిలిచిన మొదటి వ్యక్తి ఎంపీ
30 సంవత్సరాల నుండి వికారాబాద్‌లో ఉంటూ చెప్పులు కుట్టుకుని జీవనం కొనసాగిస్తున్నామని ఇప్ప టివరకు మా గురించి ఎవరూ పట్టించుకోలేదని ఎం డలు తీవ్రంగా ఉన్నందున మేము రోడ్ల పైన వ్యాపారం చేసుకుంటూ తీవ్రంగా ఇబ్బంది పడ్డామని ఎండ తీవ్ర తకు సాయంత్రం తినడానికి కూడా మా ఆరోగ్యం సహ కరించేది కాదని ఎంపీ డాక్టర్‌ గడ్డం రంజిత్‌ రెడ్డి గొడు గులు ఇవ్వడం వలన ఎంతో ఉపశమనం కలిగిందని ఈ సహకారాన్ని జీవితంలో మర్చిపోలేని నాయకుడంటే రంజిత్‌ రెడ్డి అని ఆమె కొని ఆడారు. ఎండాకాలం, వానకాలం మాకు ఈ గొడుగు ఎంతో ఉపయోగం ఉంటుంది. గొడుగు నీడ ఉండడం వల్ల కొనడానికి ప్రజలు వస్తున్నారు
ఎ ఉమాదేవి,ఇందిరానగర్‌, వికారాబాద్‌

Spread the love