మూడు జిల్లాలకు ఎస్పీల నియామకం..

నవతెలంగాణ – అమరావతి: రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎస్పీలను నియమించింది. పల్నాడు- మల్లికా గర్గ్, అనంతపురం- గౌతమి శాలి, తిరుపతి జిల్లాకు హర్షవర్ధన్‌‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Spread the love