చరిత్ర సృష్టించిన అశ్విన్‌…

నవతెలంగాణ – వెస్టిండీస్‌
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా వెటరన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన స్పిన్‌ మయాజాలాన్ని ప్రదర్శించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విండీస్‌ బ్యాటర్లకు అశ్విన్‌ చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు అశూ 12 వికెట్లు పడగొట్టాడు. తద్వారా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

Spread the love