నవతెలంగాణ- ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి నిజం సాగర్ కెనాల్ యందు మంగళవారం ఆటో బోల్తా పడింది. డ్రైవరు అజాగ్రత్త కారణంగా ఆటో బోల్తా పడింది. ఇందులో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో తృటలో ప్రమాదం తప్పింది. స్థానికులు సహాయంతో అటోను బయటకు తీసినారు.